అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ కి బంపర్ ఆఫర్స్
Amazon prime Day Offers

Amazon prime Day Offers :: ప్రతిఏడు అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ కి “అమెజాన్ ప్రైమ్” బంపర్ ఆఫర్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే ఈసారి మరో అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చింది , అమెజాన్ ప్రైమ్ డే ఈసారి ఆగష్టు 6 మరియు ఆగస్టు 7 న నిర్వహించనుంది. సాధారణంగా ప్రతి ఏడాది జులై లో స్పెషల్ సేల్ ని నిర్వహించేది , ఈసారి మాత్రం ఆగస్టులో నిర్వహిస్తుంది . Get amazon membership here…
మీరు గనుక ప్రైమ్ మెంబెర్స్ కాకపోతె వెంటనే ఆగష్టు ఆరు లోపు మెంబర్షిప్ తీసుకోండి , ఎందుకంటే ఈసారి మొబైల్ మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపైనా భారీగా ఆఫర్లు, HDFC బ్యాంకు ఖాతా ధారులైతే 10% డిస్కౌంట్ అలాగే నో కాస్ట్ EMI , అంతే కాకుండా ఎక్స్చేంజి ఆఫర్లు కుడా ప్రకటించింది , కొన్ని వస్తువలపైనా అయితే ఏకంగా 70% డిస్కౌంట్ ఇవ్వనుంది .
Amazon prime Day Mobile Offers
ఈసారి మొబైల్ సేల్స్ లో భాగంగా ఆపిల్ బ్రాండ్స్ Apple iPhone 11, iPhone XR మరియు iPhone XS కి ఆఫర్స్ ఇవ్వనుంది అలాగే , OnePlus 8, OnePlus 8 Pro, OnePlus 7T మరియు OnePlus 7T Pro . లాంటి బ్రాండ్స్ కి కుడా బంపర్ ఆఫర్స్ ఇవ్వనుంది.
అంతే కాకుండా రీసెంట్ గా లాంచ్ చేసిన Mi 10,premium Samsung flagship, Galaxy S10 లాంటి బ్రాండ్స్ ని కుడా ఆఫర్స్ లో పెట్టె అవాకాశం ఉంది. ఇంకా మిడ్ రేంజ్ మొబైల్స్ ఐన Oppo F15, Vivo V19, Honor 9X, Redmi 8A Dual, Samsung Galaxy M21 కి మంచి ఆఫర్స్ పెట్టనున్నారు .
ఇంకా smart TV’s , smartwatches, printers, laptops, cameras మరియు ఇతర గృహోపర్కారణాలకి బంపర్ డిస్కౌంట్స్ పెట్టనున్నారు.
ఇక లిస్ట్ రాసుకొని మీకు నచ్చిన వస్తువులు ఒకేసారి కొని మీ డబ్బులు ఆదా చేసుకోండి.