Tollywood news in telugu

అనసూయ కామెంట్స్ ఆన్ కాస్టింగ్ కౌచ్ !

అనసూయ కామెంట్స్ ఆన్ కాస్టింగ్ కౌచ్ !

అనసూయ కామెంట్స్ ఆన్ కాస్టింగ్ కౌచ్ ! అనసూయ , ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన అందం మరియు అభినయం తో తెలుగు ప్రేక్షకులనే కాక చూసిన ప్రతిఒక్కరిని కట్టిపడేసే అందం అనసూయ సొంతం , అనసూయకి ఉన్న ఫాలోయింగ్ సదురు హీరోయిన్లకి కుడా లేదనేది అతిశయోక్తి కాదు , అపుడపుడు తన మనసులో మాట చెప్పి కొంచెం కాంట్రవర్సీ కి తెరలేపిన ఎపుడు కాస్టింగ్ కౌచ్ పైన నోరు మెదపలేదు.

అయితే ఇటీవల తాను కౌచ్ గురించి ప్రస్తావిస్తూ , ఎవరైనా రోల్ ఆఫర్ చేసినపుడు దానికి బదులుగా ఏదైనా అడిగినపుడు దానికి అమ్మలాంటి పాత్ర వస్తుందనే వదిలేయాలి , కానీ ధైర్యం లేని అమ్మాయిలే ఇలా కాస్టింగ్ కౌచ్ కి బలి అవుతున్నారని చెప్పారు , ఫెవరేటిజం అయితే ఉందని అలా తాను రెండు పాత్రలు కోల్పవల్సి వచ్చిందని చెప్పింది . ఇక తాను కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్కండా అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button