Tollywood news in telugu

అనసూయ కష్టాలు …

anasuya openup about strugling days
anasuya openup about strugling days

అనసూయ అనగానే అందరికి జబర్దస్త్ నుండి నిన్న వచ్చిన రంగమ్మత్త వరకే తెలుసు అందరికి , తన జర్నీ ఎంతో సాఫీగా జరిగిందని అనుకుంటారు తెలియనివాళ్ళు , కానీ అనసూయ ఈ స్థాయికి ఎదగటానికి ఎన్నో కష్టాలని అధిగమించి వచ్చింది .

ఇక ఇటీవల అలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న అనసూయ తన చిన్ననాటి సంగతులతో పాటు తన జీవితంలో ఒడిదిడుకులని అధిగమించి ఇపుడు ఈ స్థాయిలో ఉన్నానని కన్నీటి పర్యంతమైంది , చిన్నతనంలో చదువుకోసమై తన అమ్మ చీరలకి ఫాల్స్ కుట్టి తనని చదివించిందని , అలాగే 50 పైసలు ఆదా చేసుకోవడానికి రెండు బస్ స్టాప్ లని ధాటి బస్ ఎక్కేదాన్నని ఇలా ఇప్పటివరకు ఎపుడు పంచుకొని విషయాలు పంచుకుంది .

ఇపుడు అల్లు అర్జున్ తో నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది , ఇందులో దేవదాసి గా నటించనుందట ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button