Tollywood news in telugu
anchor anasuya : అనసూయ అదిరిపోయే డాన్స్ … వైరల్ వీడియో !

Anasuya Bharadwaj : అనసూయ ఒక జబర్దస్త్ షో ద్వారా తన ఇమేజ్ ఏకంగా ఇక్కడికో వెళ్లిపోయిందని చెప్పాలి. తన గ్లామర్ షో తో జబర్దస్త్ కి అందాన్ని తీసుకొచ్చి షోలో రచ్చ చేస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేది.
జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపును వాడుకొని సినిమాలో చాన్సులుకొట్టి ఆ వచ్చిన అవకాశానికి న్యాయంచేసి సక్సెస్ వైపు దూసుకుపోతుంది.
అయితే తాజాగా ఈ భామ జబర్దస్త్ షో లో అందాల విందు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇపుడు ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.