Tollywood news in telugu
కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్న యాంకర్ శ్రీముఖి !

ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి తన కలలను నిజం చేసుకోబోతుంది. బుల్లితెర షో లలో మెరిసిపోతూ , అడపాదడపా సినిమాలో నటిస్తూ ప్రజల మనసులో ఒక చోటు సంపాదించుకుంది.
తాజాగా తన ఫ్యామిలీ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరో ముఖ్య విషయాన్నీ వెల్లడించింది.
శ్రీముఖి ఒక మంచి పొజిషన్ కి చేరాక ఒక సొంత పెద్ద ఇల్లు కట్టుకోవాలనే నా కల నిజం చేసుకోబుతున్నానని తెలిపింది. తను కట్టుకోబోయే ఇంటిముందు కొత్తగా దర్వాద పెట్టినట్టు తెలుస్తుంది.
ఈ ఇల్లు నిజామాబాద్ లో అన్ని సౌకర్యాలతో ఉండే విదంగా నిర్మించుకోబోతున్నట్టు ప్లాన్ చేసుకుందని సమాచారం.
శ్రీముఖి ప్రస్తుతం ‘ఇట్స టైం టూ పార్టీ ‘ సినిమాలో నటిస్తుంది.