health tips in telugu

ఈ చిట్కాలు పాటించటం వల్ల 90 ఏళ్ళ వరకు కీళ్లలో నొప్పులు , అలసట, నీరసం మీకు దరిచేరవు !

Fennel seeds with milk : కీళ్ళలో నొప్పులు , అలసట నీరసం , రక్త హీనత మరియు అధిక బరువు లాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఈ కింద చిట్కాలు పాటించండి .

మనకు ముందు కావాల్సింది సోంపు (Fennel seeds), మీకు సోంపు లేకుంటే వెంటనే కొని తెచ్చుకోండి , సాధారణంగా హోటల్ లో భోజనం చేసినాక తింటారు . కానీ ఈ సోంపు పాలలో వేసి మరగ పెట్టి తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి , వీటితో పాటు అల్లం ముక్క వేసి మరగనివ్వాలి , అల్లం వాళ్ళ మన ఛాతిలో ఉన్న కఫం అంత కరిగిపోయేలా చేస్తుంది , దీనివల్ల చిన్న చిన్నగా వచ్చే జలుబు దగ్గు కుడా తగ్గిపోతుంది దీనితో పాటు మన డైజేషన్ ని ఇంప్రూవ్ అయేలా చేస్తుంది , అలాగే ఎముకల బలాన్ని పెంచి మెటాబాలిజాన్ని బూస్ట్ అయేలా చేస్తుంది .

సోంపు పాలు తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి పాలు పోసి కాసేపు మరగనివ్వాలి .

2 నిమిషాల తరువాత సోంపు పోసి మరగనివ్వాలి

ముందుగానే అల్లము లో పావు టీ స్పూన్ శొంఠి పొడి వేసి న ఆ మిశ్రమాన్ని 2నిమిషాల తరువాత పాలలో వేయాలి

ఇలా ఐదు నిమిషాలు మరగనివ్వాలి , కావాలంటే రుచి కోసం కొంచెం తేనె కలుపుకోవచ్చు , ఇక సేవించవచ్చు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button