Anitha Sampath Age, family, complete bio | అనిత సంపత్

Anitha Sampath Bio: తమిళ్ యాక్టర్ విజయ్ నటించిన సర్కార్ సినిమా చూసినప్పటి నుంచి అటు తమిళ ప్రజలకు, ఇటు తెలుగు ప్రజలకు ఒక అమ్మాయిపైన ఆశక్తి ఎక్కువ కలిగింది. ఆ అమ్మాయి కొద్దిసేపే నటించిన ఉన్నంతసమయం లో చక్కటి ప్రదర్శన చేసి సాధారణ ప్రజలను తన అభిమానులుగా మార్చేసిన ఘనత ఆ అమ్మాయికే చెందుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా. ఆ అమ్మాయి పేరు అనిత సంపత్. ఇపుడు మీకు గుర్తోచిన్నట్లుంది.
అయితే అనిత సంపత్ జూన్ 12, 1992 లో చెన్నై , తమిళనాడు లో పుట్టింది పెరిగింది. తండ్రి ఆర్. సి. సంపత్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మరియు తల్లి హౌస్ వైఫ్. ఆగష్టు 25, 2019 లో గ్రాఫిక్ డిజైనర్ మరియు ఆర్టిస్ట్ అయినా ప్రభ గారాన్ ని వివాహమాడింది.

అయితే అనిత సంపత్ తన స్కూలింగ్ చెన్నై లోని వేళన్కని మెట్రిక్ స్కూల్ లో చదవగా , అన్న యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. తర్వాత తనకు మీడియా పైన సినీమాలపైనా ప్యాషన్ ఉండడంతో అన్ని పక్కనపెటేసి ముందుగా మీడియా లో అడుగుపెట్టింది.
2016 లో అనిత తన మీడియా కెరీర్ ప్రారంభించింది . మొట్ట మొదటిగా సన్ టీవీ ఛానల్ లో 6 పీఎం న్యూస్ యాంకర్ గా పనిచేసింది. తర్వాత 2017 లో వనకం తమిజ్హ అనే తమిళ టాక్ షో ద్వారా ప్రజలకి దగ్గరయింది. తదుపరి న్యూస్ ప్రజెంటర్ గా న్యూస్ 7 తమిళ్ అనే ప్రోగ్రాం లో చేసింది.
2018 లో తన యాక్టింగ్ కెరీర్ సర్కార్ సినిమాతో మొదలుపెట్టింది. మొదటి సినిమాలోనే మంచి పాత్ర తో ప్రేక్షకులని అలరించిన అనిత వరుస ఆఫర్లతో గాల (2018) , కప్పన్ (2019) , 2.O (2018) , ఆదిత్య వర్మ (2019) ఇలా వరుస బెట్టి సినిమాలతో బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తుంది.
2020 లో తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులకు దగ్గరయిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తుంది.

Anitha Sampath Complete Profile
పేరు :- అనిత సంపత్(Anitha Sampath)
ముద్దు పేరు :- అని
డేట్ ఆఫ్ బర్త్ :- జూన్ 12, 1992
Anitha Sampath Age :- 29
రాశి :- మిథునం
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 5 అంగుళాలు
బాడీ కొలతలు :- 34 – 28 – 36
తల్లిదండ్రులు :- అర్. సి. సంపత్
స్కూల్ :- వెలంకన్ని మెట్రిక్ స్కూల్, చెన్నై
కాలేజ్ :- ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో B.Tech లో బ్యాచిలర్ డిగ్రీ , అన్న యూనివర్సిటీ.
లొకేషన్ :- చెన్నై, తమిళనాడు, భారతదేశం
ప్రస్తుత నివాసం :- బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
ఇష్టమైన రంగు :- బ్లాక్
ఇష్టమైన నటుడు :- రజనీకాంత్
ఇష్టమైన నటి :- కీర్తి సురేష్
ఇష్టమైన ఆహారం :- దోస, పెరుగు అన్నం
ఇష్టమైన ప్లేయర్ :- M.S. ధోనీ
ఇష్టమైన క్రీడా :- క్రికెట్
హాబీస్ :- సంగీతం, పుస్తకాలు చదవడం.
మొదటి సినిమా :- సర్కార్ ( 2018)
రెమ్యునరేషన్ :- టీవీ లో అయితే ఒక ఎపిసోడ్ కి 60 వేలు