Tollywood news in telugu
సినిమా ప్రియులకు మరొక కొత్త ఓటిటి యాప్…ఎన్ని రోజులు ఫ్రీ అంటే !

లయన్స్ గేట్ ప్లే తన సొంత యాప్ ని లంచ్ చేసింది. జాన్ విక్, హంగర్ గేమ్స్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ లను నిర్మించిన హాలీవుడ్ స్టూడియో లయన్స్ గేట్, ఇన్ని రోజులు ఈ యాప్ ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.
లయన్స్ గేట్ ప్లే సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.99 కాగా , సంవత్సరానికి రూ.699గానూ నిర్ణయించింది . 14 రోజుల పాటు ఫ్రీ-ట్రయల్‌ను అందిస్తోంది. ఈ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంచారు .
ఈ యాప్ ని డిసెంబర్ లో అధికారికంగా లంచ్ చేసినపుడు. మరిన్ని హంగులు తెస్తామని లయన్స్ గేట్ తెలిపింది. ఇందులో ప్రముఖ బీబీసీ షో ‘ద గోస్ రాంగ్’ కూడా ఉంది.
ఈ యాప్ లో ఏ బాషల సినిమాలు ఉండనున్నాయి అంటే .. హాలీవుడ్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ ,భోజ్ పూరి, కన్నడ భాషలలోని సినిమాలు ఉండనున్నాయి.