Tollywood news in telugu
అనుష్క శర్మ గర్బంతో ఇలా శీర్షాసనం ఎందుకు వేసిందంటే…

గర్భిణిగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కోహ్లీ సహాయంతో శీర్షాసనం వేసి అందరిని ఆశ్చర్య పరచింది. యోగా తన జీవితంలో భాగమని చెప్పింది. అందుకే ఇలాంటి కఠిన ఆసనాలు వేస్తున్నానని తెలిపింది.
గర్భిణిగా ఉన్న టైం లో కూడా ఆసనాలు వేయడం సంతోషంగా ఉందని తెలిపింది . వైద్యుల సూచనలు సలహా మేరకు ఇలా చేస్తున్నానని . గర్భం దాల్చక ముందు ఎలాంటి ఆసనాలు వేశానో, ఇప్పుడూ వాటినే వేయవచ్చని తమ డాక్టర్ చెప్పారని వివరించింది. తాను ఎన్నో ఏళ్లుగా శీర్షాసనం వేస్తున్నానని చెప్పింది. శీర్షాసనం అత్యంత కఠినమైన వ్యాయామమని తెలిపింది.
ఈ ఆసనం వేసేటప్పుడు తనను బ్యాలెన్స్ చేయడం పై ద్రుష్టి పెట్టాల్సి ఉనుందని తెలిపింది.