Tollywood news in telugu
ap got another award
జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటుకున్న నవ్యాంధ్ర
మరోసారి కొత్తగా ఏర్పాటు చేయబడిన తెలుగు రాష్ట్రం ఆంధ్రపదేశ్, గతములో సులభ వాణిజ్యం విషయం లో మొదటి స్థానం సాధించిన ఆంధ్రపదేశ్ మరోసారి కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన అమృత్ జీవన సాఫల్య సూచీ లలో మొదటి స్థానం పొందింది తర్వాత స్థానంలో ఒడిషా , మధ్య ప్రదేశ్ ఉన్నాయ్. ఈ విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప సింగ్ వెల్లడించారు.
ఉత్తమ పది పట్టణాలలో ఆంధ్రపదేశ్ నుండి కాకినాడ , తిరుపతి , వైజాగ్ , విజయవాడ ఎన్నికయ్యాయి. మౌలిక వసతుల రూపకల్పన , అభివృద్ధి , నీటి పారుదల , డ్రైనేజి వ్యవస్థల అభివృద్ధి ఆధారంగా ఈ ఎంపిక జరిగింది అని పేర్కొన్నారు. మొత్తం మీద ap ప్రభుత్వం అభివృద్ధి దిశలో మరోసారి మెచ్చుకో బడింది.