Tollywood news in telugu
రవితేజ సరసన RGV హీరోయిన్ ! ఫ్యాన్స్ ఒప్పేనా ?

apsara rani RGV సినిమాలో తన అందాలతో నేటి జనులను ఆకట్టుకొని గ్లామర్ డాల్ గా మరీనా అప్సర, ఇపుడు తెలుగు ఇండస్ట్రీకి ఒక ఐటమ్ డాల్ దొరికిందని ప్రజలు అనుకుంటున్నారు.
తాజాగా రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలో అప్సర రాణి ఒక ఐటమ్ సాంగ్ లో తన అందాలను ప్రదర్శించబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ ని అన్నపూర్ణ చిత్రీకరిస్తున్నారు.
చిన్న చిన్న డ్రెస్సులతో తన హాట్ లుక్ తో ప్రజల మనసు దోచే ఈ అందాల భామ, థమన్ అందించిన సంగీతానికి ఐటమ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.
ముందుగా ఐటమ్ సాంగ్ ఎందుకులే అనుకున్నారట కానీ ఈ సంక్రాంతికి చాల సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉండడంతో , ఈ పోటీని తట్టుకోడానికి ‘క్రాక్’ సినిమాలో ఐటమ్ సాంగ్ ని ఆడ్ చేశారట.