Tollywood news in telugu

ఆ.ర్ రహమాన్ సంచలనం వాక్యాలు !!

AR rahaman about Bgang : బాలీవుడ్ లో కొందరు తనని ఎదగకుండా చేస్తున్నారని , తనతో ఇలా చాల మంది చెప్పారని తెలిపాడు , అయితే ఇటీవల ముకేశ్ చాబ్రా తో కుడా తన దగ్గరకి వెళ్లోద్దని కొందరు చెప్పారని చెప్పాడు , దీనితో బాలీవుడ్ లో బి.గ్యాంగ్ ఉందని స్పష్టం అవుతుంది , ఇలా ఒకరి ఛాన్సులు ఇంకొకరికి తన్నుకుపోయే రాబందుల వల్లే సుశాంత్ లాంటి టాలెంట్ మరుగునపడిపోతుందని స్పష్టం అవుతుంది .

ఇప్పటికె కంగనా తో మొదలుకొని చాల సెలబ్రిటీస్ నోరు మెదపగా ఇపుడు రహమాన్ కుడా చెప్పడం చాలా ఆశ్చర్యం కలుగక మానదు , ఆస్కార్ అవార్డు గ్రహీతలకే ఇలాంటి కష్టాలు వస్తే ఇంకా నార్మల్ పీపుల్ అక్కడ రాణించటం చాల కష్టం అని అర్ధం చేసుకోవచ్చు , ఏది ఏమైనా ఇండస్ట్రీ ఏకమైతే గాని ఇలాంటి బి.గ్యాంగ్ లని నిర్ములించటం కష్టం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button