Ariyana Glory: ముగ్గురు పిల్లల్ని కనాలని ఉంది…!
Ariyana Glory ౼ ముగ్గురు పిల్లల్ని కనాలని ఉంది:– బిగ్ బాస్ సీజన్ 4 లో లేడీ ఫైటర్ గా గుర్తింపు పొందిన అరియన గ్లోరి… బోల్డ్ ఇంట్రో తో బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చి..హౌస్ మెటస్ కి తన గేమ్ ద్వారా చుక్కలు చూపిస్తూ… తనకు తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ… ఏది నచ్చితే అది చేస్తూ… ప్రేక్షకుల హృదయాల్లో నిజమైన బోల్డ్ పాపగా నిలిచింది.

బిగ్ బాస్ సీజన్ 4 లో లేడీ ఫైటర్ గా గుర్తింపు పొందిన అరియన గ్లోరి… బోల్డ్ ఇంట్రో తో బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చి..హౌస్ మెటస్ కి తన గేమ్ ద్వారా చుక్కలు చూపిస్తూ… తనకు తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ… ఏది నచ్చితే అది చేస్తూ… ప్రేక్షకుల హృదయాల్లో నిజమైన బోల్డ్ పాపగా నిలిచింది. తనకున్న ముక్కుసూటితనం బిగ్బాస్ ప్రేక్షకులకు నచ్చడంతో …అరియనా ను టాప్ 5 లోకి తీసుకువచ్చారు. గ్రాండ్ ఫినాలే లో ఒకానొక దశలో ఈ సారి బిగ్ బాస్ టైటిల్ అరియనా కొడుతుంది కావచ్చు అని కొందరు అనుకున్నారు. కానీ చివరికి టాప్4 కాంటెస్టెంట్ గా నిలిచింది.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత అరియనా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలలో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ ” అరియనా నీకు ఏ లైఫ్ అంటే ఇష్టం..అంటే మ్యారేజ్ చేసుకొని హౌస్ వైఫ్ గానా? ఎంటర్‌ప్రీనియర్‌గానా ? హీరోయిన్‌గానా? లేదా నన్ అయిపోవలనుదా ? అన్ని అడగా… ” నన్ అయితే చాలా కష్టం.. నాలాంటి అమ్మాయి అలా ఉండలేదు.. ఒకవేళ అలా ఉంటే నాకు ఎంజాయ్మెంట్ పోతుంది.. అందుకే నా లైఫ్ ఎలా ఉండాలంటే నేను పెళ్లి చూసుకొని..3 పిల్లలు ఉండాలి.అందులో ఇద్దరు ట్విన్స్ ఉండాలి…అన్నిటికి మంచి ఒక మంచి మోడరన్ ఎథిక్స్ ఉన్న ఫ్యామిలీ ఉండాలంటూ అరియనా తన కోరికలు చెప్పుకొచ్చింది