EntertinementTollywood news in telugu

శ్రీ విష్ణు అర్జున ఫాల్గుణ ఓటీటీ విడుదల తేది ఫిక్స్ : Arjuna Phalguna OTT Date Locked

Arjuna Phalguna OTT Date Locked

మొత్తానికి శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ అర్జున ఫాల్గుణ థియేటర్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీ లో విడుదల అయ్యేందుకు సర్వం సిద్ధమైంది.

సినిమా థియేటర్ లో విడుదలైనప్పుడు మిక్స్ టాక్ తో మొదలయినప్పటి కంటెంట్ బాగుంది అని చాలా మంది చెప్పడం జరిగింది.

మొత్తానికి ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా ఆహా ఓటీటీ లో ఘనంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో ఎప్పటిలాగే శ్రీ విష్ణు తన మార్క్ పర్ఫార్మెన్స్ తో అందరిని అలరిస్తడు.

థియేటర్ లో ఈ సినిమా మిస్స్ అయ్యిన వారు జనవరి 26 న ఆహా లో చూసి ఎంజాయ్ చేయండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button