Bigg Boss Fame Hema: నటి హేమకు ఇంతపెద్ద కూతురా…. హీరోయిన్ అయ్యే అన్ని క్వాలిటీస్ వున్నాయి చుడండి…!

Bigg Boss Fame Hema: తాజాగా హేమ ఆలీ తో సరదాగా కార్యక్రమంలో ఒకప్పటి లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మి తో కలిసి ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా నటి హేమ తన సినీ ప్రయాణం లో జరిగిన సంఘటనలతో కలిపి తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు. నటి హేమ సినీమా లోకి రావడానికి ముందు ఒక డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్‌లో శిక్షణ తీసుకుంది. హీరోయిన్ అవుదామనుకున్న ఈమె కల, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిగిలి పోయింది.
తెలుగులో ఈమె నటించిన మొదటి చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ,విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ‘భలే దొంగ’ లో రావు గోపాల రావు కూతురు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. రాజోలులో జన్మించిన హేమ ఏడవ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ చేసింది.
తను ‘భలే దొంగ’ సినిమాతో మొదలైన నట ప్రస్థానం ఇప్పటికి వెనక్కితిరిగి చూసుకోలేదు. హేమ తెలుగులో ఇప్పటి వరకు ఈమె తెలుగులో 476 కు పైగా సినిమాలలో నటించారు.

ఈ షోలో హేమ తన భర్త అమాయకుడిని చెప్పుకోస్తూ… తన కూతురి గురించికూడా ఈ షో లో మాట్లాడింది. తన కూతురు ప్రస్తుతం BBA చేస్తుందని. ఆమె ఇంస్టాగ్రామ్ లోని ఫోటోని చూపించారు. ఆ ఫోటో చూసిన ప్రేక్షకులకు షాక్ కి లోనయ్యారు. హేమకు ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్యర్య పోతున్నారు. అంతేకాదు ఈమెకు హీరోయిన్ కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని షోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. త్వరలో ఈమె హీరోయిన్‌గా ఎంటరైన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.
ఇక హేమ ఈ మధ్యన ప్రదీప్ హీరోగా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో ప్రదీప్ కు అమ్మ పాత్రలో చేసి మంచి పేరు తెచ్చుకుంది.