Tollywood news in telugu
తమిళ్ ఆర్య సాయేషాని ఎం చేస్తున్నాడో చుడండి – Arya and Sayyesha at shooting spot

తమిళ్ ఆర్య సాయేషాని ఎం చేస్తున్నాడో చుడండి !!!
Film industry married పేర్స్ లో నాగ చైతన్య సమంత , నాగార్జున అమల , అమితాబ్ జయాబచ్చన్ ఇలా అదే కోవలో తమిళ్ ఆర్య సాయేషా వీళ్ళు ఎక్కడ ఉన్న కెమెరా కళ్ళు అక్కడకే వెళ్తాయి , వాళ్ళు ఏమి చేసిన జనాలకి రొమాంటిక్ గానే ఉంటుంది , ఇటీవల ఈ మ్యారీడ్ కపుల్ ఒక సినిమా నిమిత్తము షూటింగ్ లో ఒక ముద్దు సీన్ లో నటిస్తూ అక్కడ ఉన్న తో సంభాషిస్తూ 20%, 40% అంటూ ఆర్య ముద్దు సీన్ లకి పర్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంటే , సాయేషా మాత్రం ఇట్ ఈస్ పర్ఫెక్ట్ కావాలనే చేస్తున్నాడని కెమెరామెన్ తో చెప్తుంది. ఈ వీడియో మంచి ట్రేండింగ్ లో ఉంది ఇంస్టాగ్రామ్లో.
Video here