Today Telugu News Updates
Bala Krishna: బాలయ్య నువ్వు అవే సినిమాలు చేసుకో : ఎమ్మెల్సీ ఇక్బాల్

ప్రముఖ నటుడు ,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై ఎమ్మెల్సీ ఇక్బాల్ నిప్పులు చెరిగారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సినిమాలతో సినిమాలతో బిజీగా ఉండటం ఏంటని ఇక్బాల్ మండిపడ్డారు. ఇకనుండి బాలకృష్ణ సినిమాలకే పరిమితం కావాలని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ ఇక్బాల్ విషయానికొస్తే హిందూపురం నియోజక వర్గానికి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2019లో టీడీపీ అభ్యర్థి బాలయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో.. ఇక్బాల్ ఎమ్మెల్సీగా గెలుపొంది నియోజకవర్గ సమస్యలపై దృష్టిసారించారు.