Tollywood news in telugu
బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు ! తీవ్ర దుఃఖంలో అభిమానులు
S.P bala subramaniam passed away

bala subramaniam passed away : బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు ! తీవ్ర దుఃఖంలో అభిమానులు
బాల సుబ్రహ్మణ్యం ఇక లేరనే విషయం నమ్మశక్యం గా లేదు ఐన ఇది నిజం !, తెలుగు ఇండస్ట్రీ నే కాకుండా అన్ని ఇండస్ట్రీలో తన పేరు చిరస్థాయిగా ఉంటుంది , ఆగస్టు ఐదు నుండి హాస్పిటల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఉన్నాడు, ఎన్నో పుకారులు షికారులు చేస్తూనే వున్నయి తన ఆరోగ్యం పట్ల , దేశ విదేశాలనుండి డాక్టర్లను రప్పించారు, చివరకి నలభై రోజులుగా కరోనా తో పోరాడుతూ తుది శ్వాస విడిచాడు.
బాల సుబ్రహ్మణ్యం నిన్నటి నుండే మరింత సీరియస్ అయ్యారని తెలియగానే కమల్ హాసన్ తట్టుకోలేక హాస్పిటల్ సందర్శించారు , ఇలా ప్రతి ఒక సెలబ్రిటీ తో తనకి మంచి అనుబంధం ఉంది . మ్యూజిక్ ఇండస్ట్రీ కి ఒక దదుర్దినం అని చెప్పుకోవచ్చు .