EntertinementTollywood news in telugu
అఖండ సీక్వెల్ కి సర్వం సిద్ధం : All set for Akhanda Sequel

మొత్తానికి బాలయ్య బాబు అఖండ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని అధికారిక ప్రకటన జరిగింది.
ఇటీవలే సంక్రాంతి కానుకగా అఖండ టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యు లో సీక్వెల్ పై పలు ప్రశ్నలు అడగగా దానికి దర్శకుడు అయిన బోయపాటి శ్రీను బాలయ్య బాబు అభిమానులకు డబుల్ కిక్ ఇచ్చే వార్త వెల్లడించారు.
మీరు అఖండ సినిమా బాగా చుసింటే అందులో సీక్వెల్ కి సంబందించిన క్లు వదిలేసాను. దాని ఆధారంగానే సీక్వెల్ ఉండబోతుంది అని దర్శకుడు బోయపాటి శ్రీను అధికారికంగా వెల్లడించారు.
కాబట్టి స్క్రిప్ట్ వర్క్ పూర్తవగానే అఖండ సీక్వెల్ షూటింగ్ మొదలవుతుంది. చూడాలి మరి అఖండ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.