Today Telugu News Updates
Bank Holidays in October 2020:: ఈ నెల బ్యాంకులకు 8 రోజుల సెలవులు

Bank Holidays in October 2020 ఏవైనా ముఖ్యమైన లావాదేవీలు ఉంటె ముందుగానే చేసుకోవడం మేలు, ఎందుకంటే ఈ అక్టోబర్ నెలలో బ్యాంకులకు 8 రోజుల సెలవులు రానున్నాయి.
– పండగలు, ఆదివారాలు కలుపుకొని ఈ సెలవులు వస్తున్నాయి.
– అక్టోబర్ 2 ‘గాంధీ జయతి’ సందర్బంగా రిజర్వ్ బ్యాంకు సెలవు ప్రకటించింది.
– అక్టోబర్ 24 ‘దసరా పండగ’ ఉన్నందున ఈ రోజు RBI సెలవు ఇచ్చింది.
– అక్టోబర్ 30 న ‘మిలాద్ ఉన్ నబీ’ సందర్బంగ ఈ రోజు కూడా సెలవు ఉండనుంది.
– అక్టోబర్ 10 రెండో శనివారం కావున ఈ రోజు సెలవు ఉంటుంది.
– ఇక అక్టోబర్ లో వచ్చే నాలుగు ఆదివారాలు 4,11,18,25 తేదీలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
కావున మీకు ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటె బ్యాంకులలో ముందే పని చేసుకోవడం ఉత్తమం.