Bheemla Nayak Movie Review :-

Movie :- Bheemla Nayak (2022) Review
నటీనటులు :- పవన్ కళ్యాణ్ , రానా దగ్గుపాటి , నిత్యామీనన్ , సంయుక్త మీనన్ రావు రమేష్ , మురళి శర్మ మొదలగు
నిర్మాత :- సూర్యదేవర నాగవంశీ
సంగీత దర్శకుడు :- తమన్
దర్శకుడు :- సాగర్. కే.చంద్ర
Story ( Spoiler Free ):-
ఈ కథ కర్నూల్ జిల్లాలో లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా భీమ్ల నాయక్ ( పవన్ కళ్యాణ్ ) నీ చూపిస్తూ మొదలవుతుంది. ఒకానొక రోజు ఎక్స్ – మిలిటరీ ఆఫీసర్ అయిన డానియల్ శేఖర్ ( రానా దగ్గుపాటి ) ఇల్లీగల్ మందు రవాణా చేస్తుండగా నాయక్ కి దొరికిపోవడం మరియు ఇద్దరి మధ్య ఈగో క్లాష్ అవడం మొదలవుతుంది.
ఇప్పుడు నాయక్ మీద శేఖర్ పగ తీర్చుకున్నాడా లేదా నాయక్ ఏ శేఖర్ నీ పోలీస్ పవర్ ఎంటో చూపించాడా అనేదే సినిమా. వీటన్నింటి మధ్య నిత్యామీనన్ మరియు నాయక్ ఫ్లాష్ బ్యాక్ ఎంటి ? నాయక్ ఎలా పోలీస్ ఆఫీసర్ అయ్యాడు ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍:-
- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సినిమా అంత పునకలే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ మరిని రానా పాత్రలో ఒదిగిపోయి సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు.
- దర్శకుడు సాగర్ చంద్ర బాగా హ్యాండిల్ చేశారు.
- త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ ప్లే మరియు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫీస్ట్.
- సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
- బ్యాక్గ్రౌండ్ స్కోర్.
Negatives 👎:-
- స్లో ఫస్ట్ హాఫ్.
Overall :-
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూసే మాస్ కళ్యాణ్ నీ ఈ భీమ్ల నాయక్ తో నెరవేరింది. పవన్ కళ్యాణ్ సీన్స్ ఫ్యాన్స్ కి పునాకలే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రానా కూడా డానియల్ శేఖర్ పాత్రలో ఒదిగిపోయి నటించారు. నిత్యామీనన్ పర్ఫెక్ట్ కాస్టింగ్. దర్శకుడు సాగర్ ఇద్దరినీ బాగా హ్యాండిల్ చేశారు. త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ ప్లే అందరిని విపరీతంగా అలరిస్తుంది.
ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ కూడా అభిమానులకి ఫీస్ట్.
మొత్తానికి ఊర మాస్ పవన్ కళ్యాణ్ మరియు రానా షో .
కుటుంబ సభ్యులు అందరూ కలిసి హ్యాపీ గా చూసేయచ్చు.
Rating :- 3.75/5