Today Telugu News Updates

Bigboss – 4 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్

Bigboss 4 Contestants list

Bigboss 4 Contestants List:: నిజంగా విల్లే బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ అని ఒక ప్రచారం జరుగుతుంది, దీనికి నాగార్జునే హోస్ట్ అని పక్క సమాచారం గా తెలుస్తుంది , ఇక తరుణ్ , యాంకర్ రవి , లాస్య , బిత్తిరి సత్తి పేర్లు వచ్చిన , మరి ఎంతవరకు వీళ్లు వస్తారో తెలియదుగాని ఈ కింది లిస్ట్ అయితే నమ్మేలాగ ఉంది , తరుణ్ ఇలాంటి వదంతులు నమ్మొద్దని ఆల్రెడీ అఫిషల్ స్టేట్మెంటు ఇచ్చినందు వల్ల ఇక రాడని కన్ఫర్మేషన్ వచ్చేసింది .

List Of Bigboss4 Contestants

యామినీ భాస్కర్ – యాక్ట్రెస్
మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)
సింగర్ సునీత – సింగర్
మంగ్లీ (ప్రముఖ జానపద సింగర్)
హీరో నందు (గీతా మాధురి హస్బెండ్ )
వైవా హర్ష
అఖిల్ సార్దక్
అపూర్వ
పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)
మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)
ప్రియ వడ్లమాని – హుషారు హీరోయిన్
సింగర్ నోయల్ – ఈగ ఫేమ్ అండ్ రాపర్
పూనమ్ భజ్వా
శ్రద్దాదాస్
హంసా నందిని

ఇందులో సెలెక్ట్ ఐన వాళ్ళని 14డేస్ క్వారంటైన్ లో పెట్టి ఆ తర్వాతే ఫైనల్ అనౌన్స్మెంట్ చేస్తారని సమాచారం, మరి వీరిలో ఎవరు ఉంటారో , ఈసారి మొదటి మూడు సీసన్స్ ని మరిపించేలా గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది , ప్రోమో సాంగ్ మొదటి మూడు సీసన్స్ కన్నా చాలా మెరుగుగా అనిపించింది , ఇక ఈ సారి నాగార్జున ఓపెన్ అవుతాడా , కంటెస్టెంట్స్ ని ఆడుకుంటాడా చూడాలి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button