Tollywood news in telugu

మళ్లీ మొదలైన బిగ్ బాస్ 3 హడావిడి

మొదలైన బిగ్ బాస్ సీజన్ 3హడావిడి.

బిగ్ బాస్ తెలుగులో చాలా హిట్ అయిన ఒక సెలబ్రిటీ రియాలిటీ షో. ఎన్నో ఉద్వేగాలు, చిన్న చిన్న పైట్ల మధ్య రెండు సీజన్లు గడచిపోయి ఇప్పుడు మూడో సీజన్ కు రంగం సిద్ధం అవుతుంది. గత షోలో కన్నా ఈసారి చాలా కొత్తగా సెట్ నిర్మిస్తున్నట్టు సమాచారం. అంతేగాక కొత్త కొత్త వెరైటీ టాస్క్ లు కూడా ఉన్నాయట.

ఇకపోతే వేదిక మాత్రం హైదరాబాద్ కాదట. హోస్ట్ గా వెంకటేష్ గాని చిరంజీవి గాని వ్యవహరిస్తారని సమాచారం. ఇక పోతే అందులో ఉండే సభ్యుల పేర్లు కొన్ని లీక్ ఆయ్యాయి.వారిలో ముఖ్యులు రేణుదేశాయ్, గద్దె సింధూర, శోభిత దూలిపాళ్ళ, వరుణ్ సందేశ్, యాంకర్ ఉదయభాను, రఘు మాస్టర్, హేమచంద్ర, టీవీ ఆర్టిస్ట్ జాకీ, జబర్దస్త్ పొట్టి నరేష్, కమల్ కామరాజు, మనోజ్ నందన్, యూట్యూబ్ స్టార్ జాహ్నవి మహాతల్లి నాగ పద్మిని ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

చూద్దాం ఇక ఈ సీజన్ ఎలా ఉంటుందో అన్నది ! !

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button