బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ సాలరీస్ రోజు వారి ఎంతో తెలుసా ?

Bigg boss 4 remunerations :: బిగ్ బాస్ 4 అనగానే సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ తో పాటు వారికి డబ్బులు ఇస్తు రప్పిస్తున్న బిగ్ బాస్… ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంత? అని అందరికీ ఆసక్తిగా ఉంటుంది… మరి ఈ సారి బిగ్ బాస్ కంటేస్తంట్స్ కి ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంతో చూద్దాం…
కరోనా కారణం గా బిగ్ బాస్ షో నిర్వాహకులకు పెద్ద సెలబ్రిటీస్ హ్యాండ్ ఇచ్చారు, ఇక ఈ సారి తక్కువ సెలబ్రిటీస్ తో కానిచ్చేసారు..
వీరికి రోజు లెక్కన సాలరీస్ ఇస్తారు, ఒక్కో సెలబ్రిటీ వారి బయట ఉన్న సంపాదన ను , వారి ఫెం ను దృష్టిలో పెట్టుకొని రెమ్యునరేషన్ ఇస్తారు.
అయితే ఎలిమినేట్ అయిన వారికి షో నడిచినన్ని రోజులు సాలరీ కుడా వేరుగా ఉంటుందని తెలుస్తుంది, ఇది షో లో ఎలిమినేట్ కానీ వాళ్ళకన్నా కొంచెం తక్కువ , మొత్తానికి ఇది మంచిదే … ఎలిమినేట్ ఐన వారి గురించి ఎక్కువ బాధ పడనవసరం కుడా లేదు , ఇలా సీజన్ వారీగా రూల్స్ మారుస్తూ మంచి “ఇన్ కం” సోర్స్ కల్పిస్తున్నారు కంటెస్టెంట్స్ కి .
ముక్కు అవినాష్ రోజుకు 60వేయిలు
లాస్య 50వేయిలు
మోనాల్ 40వేయిలు
అమ్మ రాజశేఖర్ 40వేయిలు
నోయాల్ 40వేయిలు
దేతడి హారిక 30వేయిలు
స్వాతి దీక్షిత్ 30వేయిలు
గంగవ్వా 25 వేయిలు
కరాటే కళ్యాణి 25 వేయిలు
దేవి నాగ వల్లి 25 వేయిలు
అభిజిత్ 25 వేయిలు
సొహైల్ 15 వేయిలు
విద్యా 15 వేయిలు
అరియాన 10 వేయిలు
రాజశేఖర్ మాస్టర్ 10 వేయిలు
మెహబూబ్ 10 వేయిలు
సుజాత 10 వేయిలు
కుమార్ సాయి 10 వేయిలు