telugu bigg boss
నోరు తెరిచిన బిగ్ బాస్ గంగవ్వ !

bigg boss 4 gangavva :: నాగార్జున ఈ శనివారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు చేసిన పనులు చూపించి మరి అడిగేశాడు , చాల ఫన్నీ గా ఈ శనివారం ఎపిసోడ్ జరిగింది , అయితే గంగవ్వకి ఇంటి సభ్యులు మహానటి అని బిరుదు ఇచ్చారు , అది ఎందుకు అన్నది వీడియో చూపించి క్లారిఫై చేశారు బిగ్ బాస్ , గంగవ్వ కిడ్నాప్ టాస్క్ లో తన మాటలతో బురిడీ కొట్టించి “దివి” ని వాష్ రూమ్ కు తీసుకొచ్చి కిడ్నప్ చేసేలా చేసింది.
దానికోసం తన అపోజిషన్ టీం ని తన మాటలతో బురిడీ కొట్టించిన వీడియో ఇంటి సభ్యులతో పాటు గంగవ్వ చూడగా గంగవ్వ నోరెళ్లపెట్టింది , ఇలా కుడా తాను చేసిన పనులు చూపిస్తారా అన్నట్టు గంగవ్వ చూడగా ఇంటి సభ్యులు స్పోర్టివ్ గా తీసుకొని నవ్వారు .