Bigg Boss 4:: గంగవ్వ కెప్టెన్ గా రాణిస్తుందా ?

Bigg Boss 4 లో రోజు రోజుకు విచిత్రమైనా టాస్క్ లతో చాల రసవత్తరంగా సాగుతుంది. ఐపిల్ వస్తున్నప్పటికీ టి ఆర్ పి రేటింగ్ మాత్రం Bigg Boss 4 కి తగ్గట్లేదు అని చెప్పవచ్చు.
మొన్నటి వరకు టాస్క్ లో భాగంగా కొంత మంది రోబోలు, కొంత మంది హ్యూమన్స్ గా వారి టాస్క్ ని ఎంతో అద్భుతంగా కొనసాగించారు. రోబోలు , హ్యూమన్స్ పై విజయం సాధించారు.
బౌల్స్ లో నీళ్లు ఒలకకుండా ఉండే టాస్క్ లో హారిక , గంగవ్వ తప్ప అందరూ పాడేసుకున్నారు , కానీ హారిక , గంగవ్వ లో ఇద్దరిలో ఒకరు పడేస్తే మిగిలిన వాళ్ళు విజేతలు , కానీ హరికను టార్గెట్ చేసి గంగవ్వ ని గెలిచేలా చేశారు ఇంటి సభ్యులు , ఇక గెలిచినా గంగవ్వ కెప్టెన్ అయింది , అయితే ఇక్కడే చిక్కు మొదలవుతుంది , కెప్టెన్ ఎవరైనా మిగిలిన ఇంటి సభ్యులకి వ్యతిరేకం ఆయె ఛాన్స్ ఎక్కువ ఉంటుంది , చాల మంది కెప్టెన్ అయి ఇంటి సభ్యుల ఆగ్రహానికి లోనై ఎలిమినేషన్ లోకి వెళ్లారు , మరి గంగవ్వ కెప్టెన్సీ ఎలా చేస్తుందో చూడాలి .