telugu bigg boss
‘బిగ్ బాస్ 4’ హౌస్ డ్రోన్ షూట్….. వైరల్ అవుతున్న వీడియో !

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు’ సీజన్-4 ఇప్పటికే సగం రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.కొన్ని వారాల్లో ఈ షో ముగింపుకు దశకు చేరుకోనుంది. దీంతో హౌస్‌లో వేడీ వాతావరణం కనిపిస్తుంది. బిగ్‌బాస్ హౌస్ సెట్ లోపల ఎలా ఉంటుందో టి వి లో చూస్తున్నారు. ఎంతో అందంగా దగదగా మెరిసిపోయే ఈ సెట్ బయట నుండి ఎలా ఉంటుందో చూడాలని ఉందా ? అయితే, తప్పకుండా ఈ డ్రోన్ వీడియోను మిస్ కాకుండా చుడండి.