telugu bigg boss

Bigg Boss 4 Latest News : సరికొత్తగా కనబడుతున్న కంటిస్టెంట్స్ ..

Bigg Boss 4 మొదటివారం సరదా సరదాగా గడచినా,రెండోవారం మాత్రం చాల ఇంట్రెస్టిగా ఉండబోతున్నట్టు ప్రోమోలద్వారా తెలుస్తుది.

ఇప్పటికే Bigg Boss 4 లో 9మంది సభ్యులు నామినేట్ కావడం జరిగింది. వారు అమ్మ రాజశేఖర్,అభిజిత్,హారిక,సాయి,కళ్యాణి,సోహెల్,మోనాల్,నోయల్,గంగవ్వ లు ఉన్నారు.

ఆదేవిందంగా స్టార్ మా లోని ప్రోమో చుస్తే విచిత్రమైన వేషధారణతో Bigg Boss 4 సభ్యులు కనబడుతున్నారు.

అందులో న్యూస్ రిపోర్ట్రర్ దేవి పక్క పల్లెటూరు గెటప్ లో ఉన్నారు. ఇక ప్రోమోలో దేవిక ఒక డైలాగ్ అంటుంది. అదేంటంటే ‘ఆ అబ్బాయి పేపర్ పై అమ్మాయి పేరు రాసిన వదిలిపెట్టడు’ అని అనగానే Bigg Boss 4 సభ్యులు అందరు పగలబడి నవ్వడం ప్రోమోలో ఉండడంతో ఆ అబ్బాయి ఎవరు అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button