telugu bigg boss
బిగ్ బాస్ షో లో సోహెల్, మెహబూబ్ ల రచ్చ

Bigg Boss 4 Telugu :: ఈ షో లో అందరి కంటెస్టెంట్స్ ల బిహేవియర్ చాల దారునంగా ఉంటుంది. ఒకరి పై ఒకరు ఇంతకముందు ఎంతో మర్యాదగా నడుచుకొనేవారు, బిగ్ బాస్ లోని గేమ్ వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకొనే వరకు వెళ్తున్నాయి.
నిన్న జరిగిన టాస్క్ లో కేవలం కాయిన్స్ కోసం గొడవ పడ్డ సందర్భాలు జరిగాయి. ముక్యంగా సోహెల్,మెహబూబ్ లు ఒకటై మిగితావారి పై వారి ప్రతాపాన్ని చూపించారు. అందులో సోహెల్ కి అమ్మ రాజశేఖర్ కి మధ్య గొడవ జరిగి కొట్టుకుందామా అనే వరకు వెళ్లారు.
ఈ విదంగా జరగడం ద్వారా వారి ఇంప్రెషన్ కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. కాయిన్ టాస్క్ లో అవినాష్ కాలికి, మోనాల్ కి కూడా గాయాలు కావడం తో మోనాల్ బాత్రూమ్ లోకి వెళ్లి మరీ ఏడ్చేసింది.
ఇలా 25 వ భాగం లో కాయిన్ టాస్క్ చాల రసవత్తరంగా సాగింది.