telugu bigg boss

బిగ్ బాస్ 4 లో ఎలిమినేషన్ ఎవరంటే ?

bigg boss 4 elimination for 4th week

bigg boss 4 telugu: నామినేషన్ లో ఉన్న లాస్య , మోనాల్ సేఫ్ అయ్యారు saturday ఎపిసోడ్ లో మరి ఈ సండే ఎలిమినేట్ అయేది మెహబూబ్ , దేవి లో ఒకరంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది , అయితే వీల్లద్దరిలో నిజానికి స్ట్రాంగ్ గా ఆడేది దేవి మాత్రమే , వీల్లద్దరిలో కాకుండా హౌస్ లో కుడా వన్ అఫ్ ది బెస్ట్ కంటెన్స్టెంట్ దేవి , మెహబూబ్ అయితే ఎక్కువగా ఎలిమినేట్ ఆయె ఛాన్స్ ఉంది , వివిధ వెబ్సైట్స్లో పరిశీలిస్తే దేవి స్ట్రాంగ్ గా కనబడుతుంది .దేవి ఎలిమినేట్ అయితే మాత్రం అది సోషల్ మీడియా ఫాలోయింగ్ తక్కువ ఉండటం వల్లే అని అర్ధం చేసుకోవాలి .

ఇంకొందరు దేవి ఎలిమినేట్ అయిందంటే అది ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచుతారని మరో సమాచారం , చూడాలి మరి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో , ఈ సారి bigg boss 4 telugu ఎలిమినేషన్ చాలా గోప్యంగా ఉంటుంది గెస్ చేయటం తప్ప ఆఫీసియల్ లీక్స్ మాత్రం లేవనే చెప్పాలి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button