telugu bigg boss

బిగ్ బాస్ 4 విన్నర్ పైన క్లారిటీ వచ్చిందంటున్న అభిమానులు

బిగ్ బాస్ 4 విన్నర్:: బిగ్ బాస్ 4 టాప్ సీజన్ గా వెలుగొందుతుంది , అసలు తెలియని ముఖాలు ఎలా కరోనా ఎఫెక్ట్ తో పెద్ద సెలబ్రిటీస్ ఆసక్తి చూపలేదు , అంతే కాకుండా మొదట్లో కాస్త డల్ గా నడిచిన ఒకేసారి వేగం పుంజుకొని కంట్రీ లోనే వన్ అఫ్ ది బెస్ట్ TRP షో గా వెలుగొందుతుంది , దీనికి కారణం కంటెన్స్టెంట్స్ ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేయటం అలాగే గంగవ్వ ని కొన్ని రోజులు స్టే చేసేలా చేసి హౌస్ లో నుండి పంపించి సింపతీ వర్క్ అవుట్ చేయటం .

ఇక టాప్ 5 లో ఎవరుంటారు టాప్ కంటెన్స్టెంట్ ఎవరు అన్నది చెప్పటం కష్టమే ఐన ఇటీవల కొన్ని ఎపిసోడ్లు గమనిస్తున్న వారికి కొంత మేరకు క్లారిటీ అయితే వచ్చిందంటున్నారు ,

ఇక టాప్ 5 కంటెన్స్టెంట్స్

అభి , అఖిల్ , అవినాష్ , సోహైల్ , ఇక ఐదవ స్థానం కి చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి , అందులో టాప్ లో అభి లేదా అఖిల్ అంటూ జనాలు అనుకుంటున్నారు , అభికి ఎక్కువ ఓటింగ్ వచ్చిన అఖిల్ బాగానే పోటీ ఇచ్చాడు , అయితే ఇద్దరిలో అఖిల్, అభిని నామినెటే చేయటానికి ఏదో కారణం చెప్తూ ఉండగా , అభి, అఖిల్ తో ఫ్రెండ్షిప్ చేయాలనీ చేస్తూ విఫలమవుతున్నాడు . ఇక ఈ కారణం తో ప్రేక్షకులు అభికి మరింత బ్రహ్మ రథం పడుతున్నారు , సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అభి పైన ప్రేమతో కామెంట్ చేసే సంఖ్య రోజు రోజు మరింత పెరుగుతుంది , అటు హౌస్లో ఇటు బయట క్లియర్ విన్నర్ గా చూస్తున్నారు జనాలు , మరి ఇది చివరి వరకు ఉండేనా ? లేదా బిగ్ బాస్ ఎత్తుగడతో, పరీక్షలతో తారు మారు అయ్యేనా చూడాలి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button