Bigg Boss Divya Agarwal Age , Boy Friend , Bio

Divya Agarwal Age & Biography : దివ్య అగర్వాల్, 4 డిసెంబర్ , 1992 నావి ముంబై లో జన్మించింది. ముంబై లోనే జర్నలిజం లో మాస్టర్ డిగ్రీ పొందగా , డాన్స్ అంటే చాల ఇష్టం తో కెరీర్ ని డాన్స్ వైపు తిప్పుకుంది.
టెరెన్స్ లెవీస్ డాన్స్ అకాడమీ లో తనకు ఇష్టమైన డాన్స్ నేర్చుకొని సొంతంగా డాన్స్ స్కూల్ ప్రారంభించి దానికి ఎలేవేటే డాన్స్ అకాడమీ గా పేరు పెట్టుకున్నారు. 2010 లోనే పాకిస్థానీ కొరియోగ్రాఫర్ తో కలిసి ఐపీల్ 2010 కి సంబందించిన కోరియోగ్రఫీ వర్క్ చేసింది.
ఆ తర్వాత ప్రముఖ సెలబ్రిటీస్ అయినా ఇలియానా , సన్నీ లియోన్ , శిల్ప శెట్టి మొదలగు వారి సినిమాలకు డాన్స్ కోరియోగ్రఫీ చేసి మంచి మార్కులు దక్కించుకుంది. ఇప్పటికి తాను కోరియోగ్రఫీ చేసిన డాన్స్ వీడియోస్ యూత్ చూస్తూనే ఉంటారు.
ఎన్నో బ్యూటీ పేగెంట్స్ కాంటెస్ట్స్ లో పార్టిసిపేట్ చేసింది. 2015 లో మిస్ నావి ముంబై టైటిల్ దక్కించుకుంది. 2016 లో ఇండియన్ ప్రిన్సెస్ పేగెంట్ అవార్డు గెలుచుకుంది. దానితో పాటు మిస్ టూరిజం ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది.
కానీ ప్రేక్షకులకు దివ్య అగర్వాల్ అంటే ఎవరో , ఎలా ఉంటుదో , తెలిసింది మాత్రం 2017 లో తాను పార్టిసిపేట్ చేసిన యమ్. టీవీ ఇండియా స్ప్లిట్ విల్లా 10 షో ద్వారానే. ఈ షో ద్వారా తాను ఎంతో ప్రజాధారణ పొందింది. చివరికి రన్నర్ అప్ గా మిగిలిపోయింది. 2018 లో యమ్. టీవీ లో ఇండియ డేట్ తో రిమెంబర్ షో లో మెంటర్ గా చేసింది. 2018 లోనే ఆన్ రోడ్ విత్ రోడీస్ షో లో కో-హోస్ట్ గా చేసింది. 2018 అక్టోబర్ లో యమ్. టీవీ ఇండియాస్ ఏస్ అఫ్ స్పేస్ 1 షో లో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయింది.
2019 లోనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేసింది. ఆలా చేస్తూ చేస్తూ 2019 లోనే ఆల్ట్ బాలాజీ లోని పంచ్ బీట్ అనే సిరీస్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. తర్వాత వూట్ లో వూట్ నైట్ లైవ్ విత్ ఆర్. జె. అమోల్ లో హోస్ట్ గా చేసింది. 2019 డిసెంబర్ లో ఆల్ట్ బాలాజీ లోని హారర్ సిరీస్ అయినా రాగిణి యమ్. యమ్. యస్ రిటర్న్స్ లో హీరోయిన్ గా చేసింది.
2021 లో వూట్ ఓటీటీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం తాను బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా చాల బాగా ఆడుతూ మరింత ప్రజాధారణ మరియు అభిమానులు సొంతం చేసుకుంటుంది.
Bigg Boss Divya Agarwal Complete Bio Data
పేరు :- Divya Agarwal
ముద్దు పేరు :- దివ్య
డేట్ ఆఫ్ బర్త్ :- డిసెంబర్ 4, 1992
వయస్సు :- 29
రాశి :- ధనుస్సు
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 6 అంగుళాలు
బాడీ కొలతలు :- 34 – 27 – 34
స్కూల్ :- సెయింట్ జేవియర్స్ హై స్కూల్.
కాలేజ్ :- సంపద కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ , కెనడియన్ యూనివర్సిటీ , దుబాయ్.
గ్రాడ్యుయేషన్ :- జర్నలిజం లో మాస్టర్స్ .
పుట్టిన స్థలం :- నవీ, ముంబై, ఇండియా.
ప్రస్తుతం నివిసిస్తున్న స్థలం :- నవీ, ముంబై, ఇండియా.
ఇష్టమైన రంగు :- నలుపు
ఇష్టమైన నటుడు :- హ్రితిక్ రోషన్
ఇష్టమైన ఆహారం :- డార్క్ చాక్లెట్
హాబీస్ :- డాన్స్, బైకింగ్
మొదటి సినిమా :- జుంగలం ( 2020, రిలీజ్ కాలేదు )
అవార్డ్స్ :-
- 2015 లో మిస్ నావి ముంబై టైటిల్ దక్కించుకుంది.
- 2016 లో ఇండియన్ ప్రిన్సెస్ పేగెంట్ అవార్డు గెలుచుకుంది.
- 2016 లోనే మిస్ టూరిజం ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది.
- 2018 లో ఏస్ అఫ్ స్పేస్ 1 షో లో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయింది.