బిగ్ బాస్ మరో తప్పుడు ఎలిమినేషన్!!! ఇంతకీ బిగ్ బాస్ లో ఎం జరుగుతుందో తెలుసా?

అసలు ప్రేక్షకులు కోరేది ఒకటి ఎలిమినేషన్ జరిగేది ఇంకొకటి, దివి ఈ సారి ఎలిమినేట్ అంటూ వార్తలు వస్తున్నాయి, ఇదే గనుక నిజమైతే ఇక బిగ్ బాస్ అనే షో కి జనాలు ఓట్ వేయటం దండగ, ఓట్ల ప్రకారం కాకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని షో లో కావాలనే ఉంచుతున్నారు, అలాగే ఫుటేజ్ తక్కువ ఇచ్చేవాళ్లని నిర్ధక్ష్నియం గా బయటకి గెంటుతున్నారు.
ఈ సారి కూడా మోనాల్ సవే చేసే విధంగా గా తనకి ఫుటేజ్ ఎక్కువ కల్పించారు , అయిన జనాలు తన కటౌట్ ను ఇష్టపడటం లేదు, ఇక బయట వెబ్ సైట్స్ లో క్లియర్ మెజారిటీ మోనాల్ కి వ్యతిరేకం గా 60 పర్సెంట్ ఇచ్చారు, అయిన ఈ బిగ్ బాస్ వాళ్లు దివిని బయటకి పంపుతున్నారు, నిజానికి దివి రెండో ఎలిమినేట్ గా ఓటింగ్ లో ఉంది.
ఇది జనాల ప్రక్రియ కాకుండా వాళ్ల సొంత పైత్యం ఉపయోగించటం జెన్యూన్ కాంటేస్తంట్స్ ని బయటకి పంపటం చాలా బాధాకరం. ఇది జనాలని లెక్క చేయని తనం గా బావించ వచ్చు.