telugu bigg boss
బిగ్ బాస్ ఫెమ్ మోనాల్…రెమ్యూనరేషన్ !

బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్నవారందరికి వారానికి ఇంత అని ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో పాల్గొన్న వారి పాపులారిటీని బట్టి వారి రెమ్యూనరేషన్ ని నిర్ణయిస్తారు.
వారు ఉండే వరాలను బట్టి వారి రెమ్యూనరేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటె కొందరిని ఇన్నివారాలు ఉంచుతారని గాసిప్స్ ఉన్నాయ్.
ఇక బిగ్ బాస్ 4 లో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ మోనాల్ కి ఉందని తెలుస్తుంది. ఈమెకు దాదాపుగా వారానికి 3. 5 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మొత్తం ఇప్పటివరకు లెక్కిస్తే బిగ్ బాస్ విన్నర్ కి వచ్చే మొత్తంతో సమానం.
ఇక మోనాల్ బయటికి వచ్చేసింది కావున తనకి సినిమా అవకాశాలు ఎంతవరకు వస్తాయో చూడాలి.