telugu bigg boss

Bigg Boss Telugu 5 Day 19, September 24, Live Updates

bigg-boss-live-Updates
BiggBoss Day 19 Live Updates

Today is the day when all the contestants in Bigg Boss House decide who is the best performer and who is the worst performer and send them to jail. In the promo, however, heated discussions took place between all the contestants. Let’s see how today’s episode is going to be. We are ready to send live updates. Will you read my? However, refresh the page and enjoy reading live updates.

10:17PM :- ఈరోజు బిగ్ బాస్ లో 18 వ రోజు రాత్రి 2:45 నిమిషాలకు సిరి , షణ్ముఖ్ మరియు జెస్సీ బెడ్ లో పడుకొని మాట్లాడుకుంటున్నారు.

తర్వాత 19 వ రోజు ఉదయం 9:30 నిమిషాలకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ముదినే పల్లి వచ్చేరో ముద్దుగుమ్మ పాట పెట్టగ కంటెస్టెంట్స్ తమ స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. తర్వాత లోబో , రవి కలిసి ప్రియాంక మీద కామెడీ చేస్తున్నారు. లోబో కామెడీ బాగా పండిస్తున్నారు. తర్వాత జెస్సీ మరియు షణ్ముఖ్ కలిసి రవి మీద నెగటివ్ గా మాట్లాడుతున్నారు. శ్వేతా , నటరాజ్ మాస్టర్ మీద నెగటివ్ గా చెప్తుంది.

తర్వాత 1:30 నిమిషాలకు బిగ్ బాస్ ఇస్తున్న లగ్జరీ బడ్జెట్ టాస్క్ అతికింది అంటే అతుకోవడమే. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ వాల్ మీద బాల్ వేయాలి ఒకవేళ బాల్ అతికితే అందులో ఉన్న లగ్జరీ ఐటెం దక్కుతుంది అని చెప్పారు. ఇపుడు కంటెస్టెంట్స్ డిస్కస్ చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ మరియు సన్నీ సీరియస్ డిస్కస్ చేస్తున్నారు .

సైరన్ మోగింది. మొదటిగా విశ్వా బాల్ తీసుకొని వాల్ కి కొడుతున్నారు. సైరన్ మరల మోగింది. విశ్వా 3 బాల్స్ వేశారు కానీ ఏ బాల్ వాల్ కి స్టిక్అవ్వలేదు. తర్వాత మానస్ మరియు హమీద కలిసి లహరి పైన నెగటివ్ గా మాట్లాడుతున్నారు. మానస్ హమీద కి తినిపియడం చూసి ప్రియాంక కుళ్ళుకుంటుంది. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు సన్నీ లోబో కి టీం వర్క్ గురించి చెప్తున్నారు. నటరాజ్ మాస్టర్ సీరియస్ గా మాట్లాడుతున్నారు.

తర్వాత మల్లి సైరన్ మోగింది ఈసారి సన్నీ బాల్స్ విసురుతున్నారు. సన్నీ టైం లోపల 5 బాల్స్ వాల్ కి కొట్టి అతికించగలిగారు. తర్వాత సన్నీ , జెస్సీ తో మరియు రవితో కలిసి నటరాజ్ మాస్టర్ మీద నెగటివ్ గా చెప్తున్నారు.

సాయంత్రం 4:00 గంటలకు సిరి , రవి కాజల్ , షణ్ముఖ్ కలిసి ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అని డిస్కస్ చేస్తూ మరియు సన్నీ , నటరాజ్ మాస్టర్ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇంకోపక్క లహరి గ్రూప్స్ డివైడ్ అయ్యారని లోబో కి చేపి బాధపడుతుంది బ్రేక్.

10:41PM :- బ్రేక్ తర్వాత 19 వ రోజు సాయంత్రం 4:30 నిమిషాలకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి డిస్కస్ చేసి ఏకాభిప్రాయం తో వరస్ట్ పెరఫార్మెర్ చెప్పామనగ

జెస్సీ వచ్చి హమీద పేరు చెప్పారు. మానస్ వచ్చి జెస్సీ పేరు చెప్పారు. షణ్ముఖ్ వచ్చి మానస్ పేరు చెప్పారు. హమీద కూడా మానస్ పేరు చెప్పింది. విశ్వా ప్రియాంక పేరు చెప్పారు. సిరి కూడా మానస్ పేరు చెప్పింది. కాజల్ వచ్చి మానస్ పేరు చెప్పారు. యని మాస్టర్ సన్నీ పేరు చెప్పింది. నటరాజ్ మాస్టర్ వచ్చి మానస్ పేరు చెప్పింది. శ్వేతా వచ్చి నటరాజ్ మాస్టర్ పేరు చెప్పింది. సన్నీ వచ్చి షణ్ముఖ్ పేరు చెప్పారు. రవి వచ్చి మానస్ పేరు చెప్పారు. లహరి వచ్చి ప్రియా పేరు చెప్పారు. శ్రీరామ్ మానస్ పేరు చెప్పారు. సాయంత్రం 5:00 గంటలకు 8 ఓట్లు మానస్ కి రావడం తో క్యాప్టియన్ జెస్సీ మానస్ ని తీసుకొని జైలు లో వేసి తాళం వేశారు.

యని మరియు నటరాజ్ మాస్టర్ ఇదంతా మానస్ స్ట్రాటజీ అని మాట్లాడుకుంటున్నారు. విశ్వా మరియు శ్వేతా మానస్ చేసింది నచ్చలేదు అంటున్నారు. ప్రియాంక వచ్చి మానస్ కి సెటైర్ వేస్తుంది. ప్రియాంక మానస్ తో బాగా ఆడుకుంటుంది. తర్వాత హమీద మరియు కాజల్ కలిసి ప్రియాంక మీద నెగటివ్ గా మాట్లాడుతున్నారు. లోబో ఫుల్ కామెడీ చేస్తున్నారు.

ప్రియాంక ఇన్ డైరెక్ట్ గా మానస్ ని ప్రొపొసె చేస్తుంది. తర్వాత లోబో ఎవరికీ తెలియకుండా పడుకుంటున్నారు. కుక్కలు అరుస్తున్నాయి. జెస్సీ ఎవరు పడుకున్నారని వెతుకుతున్నారు. ఆ టైం కె లోబో లేచి ఎదో పని చేస్తున్నట్లు నటిస్తున్నారు. జెస్సి రవి తో మాట్లాడుతున్నారు లోబో పైన. జెస్సీ బిగ్ బాస్ కి కంప్లైంట్ చేస్తున్నారు. లోబో బదులు జెస్సీ అందరి ముందర పనిష్మెంట్ తీసుకున్నారు.

తర్వాత హౌస్ లో పిల్లోడు గొంతు వినపడుతుంది. కంటెస్టెంట్స్ అందరు ఎవరు అని హౌస్ అంత వెతుకుతున్నారు. నటరాజ్ మాస్టర్ పిల్లోడు గొంతు వినగానే ఏడ్చేస్తున్నారు. స్టోర్ రూమ్ సౌండ్ మోగింది. హౌస్ లో ఒక బాబు బొమ్మ పంపారు. ఆ బాబు ని అందరు జాగ్రత్తగా అతిధి మర్యాదలు చేయాలనీ బిగ్ బాస్ ఆదేశం ఇచ్చారు. నటరాజ్ మాస్టర్ బాబు బొమ్మ తీసుకొని ఆడుకుంటున్నారు. యని మాస్టర్ తింటూ ఏడుస్తుంది. విశ్వా బయట మరియు లోబో స్మోకింగ్ ఏరియా లో కూర్చొని బాధ పడుతున్నారు. నటరాజ్ మాస్టర్ కి తన భార్య గుర్తొచ్చి బాధ పడుతుండగా ప్రియాంక ఓదారుస్తుంది బ్రేక్.

10:55PM :- బ్రేక్ తర్వాత 19 వ రోజు రాత్రి 10 గంటలకు టీవీ లో నటరాజ్ మాస్టర్ భార్య గారి శ్రీమంతం వీడియో చూపిస్తున్నారు. నటరాజ్ మాస్టర్ ఏడుస్తుండగా కంటెస్టెంట్స్ ఓదారుస్తున్నారు. బిగ్ బాస్ నటరాజ్ మాస్టర్ ని స్టోర్ రూమ్ కి రమన్నారు అక్కడ స్టోర్ రూమ్ లో నటరాజ్ మాస్టర్ కోసం అక్షంతలు మరియు లెటర్ వచ్చింది. మాస్టర్ లెటర్ తీసుకొని చదువుతూ ఏడుస్తున్నారు.

తర్వాత సన్నీ మరియు మానస్ కలిసి నటరాజ్ మాస్టర్ గురించి నెగటివ్ గా మాట్లాడుకుంటున్నారు.రాత్రి 11:45 నిమిషాలకు సిరి మరియు కాజల్ కలిసి షణ్ముఖ్ మరియు జెస్సీ గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు బ్రేక్ .

11:05PM :- బ్రేక్ తర్వాత 19 వ రోజు రాత్రి 3:30 నిమిషాలకు హమీద మరియు శ్రీరామ్ కలిసి ప్రేమ గురించి మామాట్లాడుకుంటున్నారు. హమీద శ్రీరామ్ కి మానస్ తో మరియు సన్నీ తో జస్ట్ ఫ్రెండ్షిప్ ఏ బట్ నీతో ఆలా కాదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది. శ్రీరామ్ మల్లి హమీద తో ఫ్లర్ట్ చేస్తున్నారు.

ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button