Tollywood news in telugu

bigg boss winner : బిగ్ బాస్ టైటిల్ పొందిన హీరో…ఈ సినిమాలో కమెడియన్ కానున్నాడు !

bigg boss winner

గతంలో  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా అభిజీత్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు. ఈ సినిమా తరవాత అభి మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు. వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా, కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన అభి , సడెన్ గా బిగ్ బాస్ షో తో మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరై టైటిల్ గెలుచుకున్నాడు.

ప్రస్తుతం అభి రాబోయే రోజుల్లో సినిమాలతో బిజికానున్నాడని తెలుస్తుంది. ఇతనికి ‘F3’ మల్టీ స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం లభించిందని టాక్ , మరి ‘F3’ సినిమా ఫన్ తో కూడిన సినిమా , ఈ సినిమాలో మాక్సిమం కామెడీ చేయాల్సిందే. ఒకవేళ అభిజీత్ ఈ సినిమాలో అవకాశం లభిస్తే కామెడీ చేయక తప్పదు.

‘F2’ కి సీక్వెల్ గా వస్తున్నా సినిమా ‘F3’, ఈ సినిమాలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మొహరీన్ లు  నటించనున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button