telugu bigg boss
Akhil Sarthak: క్యాస్ట్ ఫీలింగ్‌తో ఆమె నన్ను వదిలేసింది…!
బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్ధక్..106 రోజులు బిగ్ బాస్ హౌస్ లో పై కేకులను ప్రేక్షకులను బాగా అలరించాడు. ముఖ్యంగా మోనాల్, అఖిల్ మధ్య ఉన్న ప్రేమను ప్రేక్షకులు మంచిగా ఎంజాయ్ చేశారు. అలాగే ఎప్పుడు అఖిల్.. చెబుతూ ఉంటాడు కదా …తనకు ఒక అమ్మాయి తో బ్రేక్ అప్ అయిందని దీనిపై తాజాగా అఖిల్ స్పందించి తన లవ్ గురించి సంచలన వ్యాఖ్యలు తెలియజేశారు.

తను ప్రేమించిన అమ్మాయి క్యాస్ట్ ఫీలింగ్‌తో వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తను ప్రేమించిన అమ్మాయి కి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని… కలిసి ఉండడానికి ఒక్క రీజన్ చాలు అన్ని… వదులుకోవడానికి వెయ్యి రీజన్ ఉన్నాయన్నారు. కానీ నేను మళ్లీ అలాంటి తప్పు చెయ్యనని.. క్యాస్ట్ ఫీలింగ్ లేని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అఖిల్ అన్నారు.
