Tollywood news in telugu

నటన వైపు అడుగులు వేసిన పెద్ద ప్రొడ్యూసర్…మా సినిమాలో చేయండి అంటే మా సినిమాలో చేయండి అంటూ తెగ ఆఫర్లు వచ్చేస్తున్నాయి !

boney kapoor

boney kapoor : బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్ ఈ మధ్యనే  నటన వైపు అడుగులు వేశారు.  ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన ‘ఏకె వర్సెస్ ఏకె’ చిత్రంలో అతిథి పాత్రలో కనపడి అభిమానుల ఆదరణ పొందాడు.  ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 

ఈ సినిమా తర్వాత మా సినిమాలో చేయండి అంటే మా సినిమాలో చేయండి అంటూ తెగ ఆఫర్లు వచ్చేస్తున్నాయి. తాజాగా బోనీక‌పూర్ లవ్ రంజ‌న్ ద‌ర్శక‌త్వంలో న‌టించేందుకు పంచ జెండా ఊపేశాడు. ఈ చిత్రంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తండ్రి గా చేయబోతున్నారు.

ఇక బోనికపూర్ పూర్తిగా నటనావైపు రానున్నారా లేదా అనేది వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button