sports news in telugu
Pujara: ముద్దులతో నా గాయాలు నయమయ్యాయి

Pujara:ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో అగ్ర ఆటగాళ్లు గాయాల కారణంగా మ్యాచ్ దూరమైన.. టీమిండియా జట్టులో ఉన్న యువ క్రీడాకారులు సత్తా చాటి భారత్ కు చారిత్రాత్మక విజయం అందించిన సంగతి తెలిసిందే.

అదే విధానంగా టీమిండియా పేసర్ చేతేశ్వర్ పూజారా కూడా ఆస్ట్రేలియా టెస్టు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మేరకు తనకు గాయాలు అయితే పెయిన్ కిల్లర్స్ వాడనని పుజారా చెప్తున్నాడు. తనకు తన బుల్లి కూతురు గాయాలు అయిన చోట ముద్దు పెట్టడం వల్ల తన గాయాలు త్వరగా నయం అయ్యాయన్నారు.

తాను తన గారాలపట్టి కి ఎక్కడైనా దెబ్బ తాకితే.. అక్కున చేర్చుకుని ప్రేమతో ముద్దు పెట్టే వాడినని అదే తన కూతురికి అలవాటయింది పుజారా తెలిపారు


