Today Telugu News Updates
హోటల్లో కాఫీ.. పాములతో సెల్ఫీ…!

మనం పాములను తాబేళ్లను బల్లి లను చూస్తేనే భయపడతాం.మరి అలాంటిది ఓ హోటల్ లో మెడలో పామును వేసికొని… సెల్ఫీ లకు కొర్ర కార్లు ఫోజ్లు ఇస్తున్నారు.

జపాన్ దేశంలోని “రెప్టైల్” కెఫె లో యాజమాన్యం కోరలు తీసిన పాములను, తేళ్లూ పెద్ద పెద్ద తొండలూ బల్లులూ తాబేళ్లలాంటివి ఏర్పాటు చేయడంతో… స్థానికంగా ప్రాచుర్యం పెరిగింది. అక్కడి కి వచ్చిన కుర్రకారు ముచ్చటపడి సెల్ఫీలు దిగుతున్నారు.. అలాగే పిల్లలు అయితే మెడలో ఒళ్ళు పెట్టుకుని పాములతో ఆటలు ఆడుతున్నారు.





