Today Telugu News Updates

వీడి తెలివి చూసి రా…లేచేందుకు అలారం బదులు.. ఏకంగా కోడిపుంజునే

ఎవరైనా నిద్ర లేవడానికి అల్లారం పెట్టుకుంటారు కానీ ఒకతను మాత్రం ఏకంగా కోడిపుంజునే పెట్టుకున్నాడు.

మనకు రోజు ఎంతో ముఖ్యమైన పనులు ఉంటాయి. ఆ పనులను ముందుగానే ప్లాన్ చేసుకొని అలారం పెట్టుకొని పడుకుంటాం. ఇంకా ఇది శీతాకాలం కాబట్టి కొంచెం చలిగా ఉండటంతో అలారం మోగినప్పుడు నిద్రలో నుండి తెరుకోవడం కష్టం.. అలాగే ఒకానొక సమయంలో ఆ మోగితున్నా అల్లారన్ని కట్టేసి మళ్లీ పడుకుంటాం. దీంతో మనం ప్లాన్ చేసుకున్న పనులను వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకే ఒకతను నిద్ర లేవడానికి వైవిధ్యంగా ఆలోచించాడు.

పడుకునే ముందు ఓ కోడి పుంజు ను కూత వినిపించేలా మంచం దగ్గర కట్టేసుకుని ఆ వ్యక్తి పడుకున్నాడు. దీంతో పొద్దున ఆ కోడి కోయడంతో లేచి చకచకా తన పనులు చేసుకున్నాడు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో..వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button