Tollywood news in telugu

ఈ చెత్త ఎదవ…నా కొ…లకు ‘కమిట్మెంట్’ కావాలట…. టీజర్ రిలీస్ !

commitmenent reaser

టాలీవుడ్ కూడా బాలీవుడ్ లా బూతు డైలాగులకు, హాట్ సీన్లకు ప్రియరిటి ఎక్కువైపోతోంది.  ఇలాంటివాటిని టీసర్లలో హైలెట్ చేస్తూ ప్రేక్షకులను సినిమా చూసేలా, అదేవిదంగా డిస్ట్రిబ్యూటర్ లు లేదా ఓ టిటి  వాళ్ళు కొనేలా చేస్తున్నారు.

సినిమాలో కథ విషయం పక్కనపెడితే, బూతుపురాణాలకు ఆదరణ పెరిగుంతుంది అని బాధపడాలా, లేదంటే బాలీవుడ్ రేంజ్ కు ఎదుకుతుందని సంతోష పడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

దర్శకుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఈ ‘కమిట్ మెంట్’ టీసర్ చూడగానే ఒక బూతు సినిమా అనుకుంటారు. అది ఏ మాత్రంకాదు. ఈ సినిమాలో ఆడవాళ్లు సినిమా ఇండస్ట్రీ అనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలలో ఎదుర్కొంటున్న సమస్యల ఆదారంగా సినిమా ఉంటుందని తెలిపారు.

ఈ సినిమాలో తేజస్విని,అన్వేషి, రమ్య,సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇలా సమాజంలో జరిగే సంఘటనలను సినిమాలో చూపించే ప్రయత్నాన్ని ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాను అని లక్ష్మీకాంత్ తెలిపాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button