Tollywood news in telugu

jabardasth: జబర్దస్త్ కమిడియన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన…

jabardasth

జబర్దస్త్ కమెడియన్ అయినటువంటి  కెవ్వు కార్తీక్‌పై గూడూరు పోలీస్ స్టేషన్‌లో  దాడి,  కిడ్నాప్ కేసు, నమోదైంది. భూపతిపేటలో కార్తీక్ సోదరి భర్తపై స్నేహితులతో కలిసి దాడి చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు .

కార్తీక్ వెంట ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తనపై దాడి చేసినట్లు బాధితుడు రవి కుమార్ కంప్లెయింట్ ఇచ్చాడు. 

తనను కిడ్నాప్ చేసి, 10 కిలో మీటర్లు దూరం కారులో తీసుకెళ్ళి కొట్టారని తన లెటర్ లో తెలిపాడు . కార్తీక్ ఇలా ఎందుకు చేసాడు అనే విషయంపై పోలీసులు పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button