Today Telugu News Updates
తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టుల రేట్లు

corona test rates in telangana: ఇక ప్రభుత్వం చేతులు ఎతెసినట్టు కనబడుతుంది , కరోనా విషయంలో , ఇక ప్రజలు జాగర్తగా ఉండటమొ, లేక రేట్లు భరించేందుకు సిద్ధంగా ఉండటమే చేయాలి .
తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టుల రేట్లను ప్రభుత్వం 2,200 ల రూపాయలుగా ఉంటుందని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించాడు , ఇక పాజిటివ్ గా తేలితే రోజుకు 4000/- రూపాయలు, ICU లో ఉంచితే 7500/- రూపాయలు , వెంటిలేటర్ లో ఉంచితే 9000 /- రూపాయలు గా ఉంటుందని వివరించారు.
అటు కరోనని అర్రోగ్య శ్రీ పరిధిలోకి తేలెమని ఈటెల స్పష్టం చేశారు , కరోనా లక్షణాలు ఉన్నవారికే టెస్టులు చేయాలనీ ప్రైవేట్ ల్యాబ్ లకి సూచించమని చెప్పారు.
ఇక ప్రైవేట్ హాస్పత్రులకి చేతినిండా పని దొరికినట్టే , ఇక ముక్కు పట్టి డబ్బులు పిండటానికి సిద్ధం గా ఉన్నట్టే అని సామాన్యుల అంతర్మధనం .