Today Telugu News Updates
Telangana Covid 19 Vaccination: తెలంగాణలో స్టార్ట్ ఐన కోవిడ్ వ్యాక్సిన్ టీకా !
దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ టీకా ప్రక్రియ మొదలైంది. తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీకాను స్టార్ట్ చేసారు.

గాంధీ ఆస్పత్రిలో సఫాయి పనిచేసే S.కృష్ణమ్మ తొలి కరోనా టీకా వేయించుకుంది. కృష్ణమ్మ తెలంగాణలో తొలి కరోనా టీకా తీసుకున్న వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది.

తెలంగాణలో కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్ టీకా…

తెలంగాణలో కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్ టీకా…

తెలంగాణలో కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్ టీకా…