Crazy Uncles Full Movie Leaked Online For Download Free

Crazy Uncles Full Movie On Online : ఎన్నో ఆశలతో మరియు అంచనాలతో విడుదలైన శ్రీముఖి క్రేజీ అంకూల్స్ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయినా కొద్దీ గంటలోనే అని పైరసీ వెబ్ సైట్స్ లో దర్శనం ఇచ్చేసింది. ఈ సినిమాని కామెడీ ఫిలిమ్స్ కి కేర్ అఫ్ అడ్రస్ అయినా ఈ. సత్తిబాబు దర్శకత్వం చేశారు.
ఈ సినిమా ఇప్పటిదాకా టెలిగ్రామ్ లో , మూవీ రూల్స్ లో , తమిళ్ యమ్ వి లో , ఇలా అనేకరకమైన వెబ్ సైట్స్ లో ఉచితంగా డౌన్లోడ్ సదుపాయాలతో లభిస్తుంది. దీని కారణంగా ఈ క్రేజీ అంకూల్స్ సినిమా థియేటర్ బిజినెస్ అనుకునేంత జరగకపోవచ్చు.
ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులుగా రాజా రవీంధ్ర , భరణి , సింగర్ మనో మరియు శ్రీముఖి నటించారు. కథ పరంగా చుస్తే ‘ఈ ముగ్గురు (రాజా రవీంద్ర , మనో , భరణి ) హాఫ్ సెంచరీ కి దగరలో ఉన్న వయసులో ఒక యంగ్ అండ్ అందమైన అమ్మాయి స్వీటీ ( శ్రీముఖి ) తో అఫైర్స్ నడపాలనుకుంటే ఎం జరగబోతుంది ‘ అనే కొత్త ఆలోచనతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకేక్కిన్చారు.
గతం లో ఎన్నో ఇంటర్వూస్ లో సింగర్ మనో ఈ సినిమా పైన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ ఈ సినిమాలో నేను బంగారు వ్యాపారిగా కనిపించబోతున్నాని. నిజజీవితంలో నేను ఆ వృత్తిలో లేకపోయినా మేక్ అప్ లేకుండా చుస్తే నేను బంగారు వ్యాపారిని అని అందరు అనుకుంటూ ఉంటారు. జబర్దస్త్ స్టేజిపై జడ్జీ గా ఎంత నవ్వుకుంటానో , ఈ సినిమా చేస్తున్నపుడు కూడా అంతే నవ్వుకున్నాను.
ఇప్పటివరకు కామెడీ ని టీవీ ముందరే చూసేవారికి, థియేటర్స్ కి తెపించి మరి ఎంటర్టైన్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి, నాకు ఆ నమ్మకం డైరెక్టర్ ఈ సత్తిబాబు పైన ఉండడం తోనే ఇపుడు మీ ముందుకు ఈ క్రేజీ అంకూల్స్ రూపం లో రాగలుగుతున్నాం.
ఈ సినిమాని గుడ్ సినిమా గ్రూప్స్ మరియు బొడ్డు అశోక్ కలిసి నిర్మించగా ,విడుదలయ్యాక ప్రజల నుంచి విపరీతమైన ఆదర్శన రావడం తో చిత్ర బృందం చాల ఆనందించారు. మంచి టాక్ తో ఈ సినిమా రన్ అవుతుండగా ఇదే రోజు దీనితో పటు శ్రీ విష్ణు సినిమా , సునీల్ సినిమా కూడా పోటాపోటీగా విడుదలయాయి. ఈ సినిమాలో అతిధి పాత్రలో పోసాని , బండ్ల గణేష్ , గిరిధర్ , అదుర్స్ రఘు , మహేంద్రనాథ్ , గాయత్రీ భార్గవి , హేమ , విజయ మూర్తి , వాజ్ పై ఇలా ఎందరో తేర మీద కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తారు.
ఈ సందర్భంలో శ్రీముఖి గతంలో హీరోయిన్ గా నవీన్ మేడారం దర్శకత్వం చేసిన బాబు బాగా బిజీ అనే సినిమా తర్వాత మల్లి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ క్రేజీ అంకూల్స్ రూపం లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.