Viral news in telugu

Dancing Queen : 100వ పుట్టిన రోజు జరుపుకుని…డ్యాన్స్ తో అదరగొట్టిన బామ్మా …వైరల్ వీడియో…!

Dancing Queen

Dancing Queen : ఎవరి పుట్టిన రోజు వారు  ఒక పండగల చేసుకుంటూ ఉంటారు. అలాంటిదే అమెరికాకు చెందిన ఓ బామ్మ తన 100వ పుట్టిన  రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది.

100వ పుట్టినరోజు అంటే ఎదో మంచంలో పడుకోబెట్టో , లేదంటే  లేవలేని స్థితిలో ఏ కుర్చీలోనో కూర్చోబెట్టి చేయలేదు. ఆ బామ్మకి వంద సంవత్సరాలు దాటినా ఎంతో  ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ తన పుట్టినరోజు జరుపుకుంది.

అమెరికా ఓక్లహామాకు చెందిన సిల్వియా ఓవెన్స్ 100వ సంవత్సరంలో  కి  అడుగుపెట్టింది. బామ్మా  వేబేర్ కంట్రీ నర్సింగ్ హోమ్​లో ఉంటూ  పుట్టిన రోజు వేడుకలను ఘనంగా  జరుపుకున్నారు. తోటి సహచరులు, సిబ్బంది మధ్య వేడుకలు జరిగాయి.

ఈ వేడుకలలో సిబ్బందితో పాటుగా బామ్మా కూడా హుషారుగా స్టెప్పులు వేశారు.  నిలబడేందుకు కాళ్లు సహకరించనప్పటికీ.. వీల్ చెయిర్ పట్టుకొని ఎంతో చక్కగా డ్యాన్స్‌ చేసి.. అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button