Tollywood news in telugu

ఈ హీరోయిన్ కి 50 ఏళ్ళు అంటే నమ్ముతారా ?

ఈ హీరోయిన్ కి 50 ఏళ్ళు అంటే నమ్ముతారా ?

పెళ్లి సందడి హీరోయిన్ గుర్తుండే ఉండే ఉంటుంది “దీప్తి బట్నకర్” అప్పట్లో ఆమె ఒక సెన్సేషనల్ పెళ్లి సందడి సినిమా హిట్ అవటానికి తాను చేసిన పాటే కీలకం, అప్పటిలో కుర్రకారుకి కళల రాకుమారిగా ఉంది, కానీ తాను 2004 లో పెళ్లి చేసుకొని సినిమాలకి దూరంగా మారింది కానీ అభిమానులని ఏదో ఒకరకంగా దగ్గరగా ఉంటూనే ఉంది సోషల్ మీడియా ద్వారా తనకి సంబంధిచిన విషయాలను ఇప్పటికిప్పుడు పంచుకుంటూనే ఉంది,

అలాగే ఇటీవల కొన్ని వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫొటోస్ చూస్తే ఇంకా ఇప్పటి హీరోన్స్ కి ఏమాత్రం తీసుపోని విధంగా కనబడుతుంది , ఇప్పటికి ఇంకా హీరోయిన్ లక్షణాలు ఉన్నాయని చెప్పకనే చెప్తుంది. ఇంతకీ తన ఏజ్ 50 ఏళ్ళు , ఈ వయసులో కూడా అలా ఉండటం ఇంకా గొప్పవిషమే కదా మరి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button