Tollywood news in telugu

మరో వివాదం లో ధోని

మరో వివాదం లో ధోని


Ipl లో చెత్త ప్రదర్శన కనబర్చిన చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది , ఇంత చెత్తగా ఎపుడు ఆడింది లేదు, ఇక ధోని పైన ఆగ్రహంగా ఉన్న ఫ్యాన్స్ ఇక రిటైర్మెంట్ ఇచ్చేయు ఇక కష్టపడింది చాలు అంటున్నారు, మొదట్లో ఒక మ్యాచ్ గెలిచి ఊపు తెచ్చిన చివరివరకు అలా ఆడ లేకపోయింది .

అయితే ధోని ని రిటైర్మెంట్ గురించి అడగగా కుర్రళల్లో గెలవాలన్న కోరిక లేకపోవటం తో తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించటం లేదని చెప్పాడు, అయితే మరి కేశవ్ జ్యదవ్ లో వెలువాలని కనిపించిందా అంటూ సెటైర్ లు వేస్తున్నారు, ఇక ఈ వాక్యాలను కృష్ణమ చారి శ్రీకాంత్ కొట్టిపడేసాడు, జట్టు ఎంపిక పైన అసంతృప్తి తో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button