Real life stories
భార్య కోరిన లైఫ్ ఇవ్వడానికి భర్త ఇంతకు తెగించాడా !

ఒక భర్త తన భార్య కోసం తన పిచ్చి కోరికలు తీర్చడంకోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఎకంగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే…. గుజరాత్ లోని బావ్ నగర్ జిల్లా జాలియా గ్రామానికి చెందిన బల్వంత్ చౌహన్ వజ్రాలకు మెరుగులుదిద్దే వృత్తి చేసేవాడు. తన చాలీచాలని డబ్బుతో జీవనం పద్దతిగానే సాగేది. కానీ తన భార్య గొంతెమ్మ కోరికలు ఎక్కువ కావడంతో ఏంచేయాలో తెలీక దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.
ఈ దొంగతనాలు సిటీ లోని కాలనీలలో బైకు లు కొట్టేసేవాడు ఇలా 2017 నుండి చేస్తుండగా చివరకు 2020 లో పోలీసులకు చిక్కాడు.
ఇలా ఒక నిజాయతీగా బ్రతికే ఒక వ్యక్తి కేవలం భార్య వల్ల ఇలా మారడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.